భారత్ చైనా శాంతికి మా మద్దతు-అమెరికా

6 years ago janammata 0

భారత్ చైనా శాంతికి మా మద్దతు-అమెరికా

డోక్లామ్ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఆశిస్తున్నట్లు అమెరికా పేర్కొంది. ఇరుదేశాల మధ్య వివాదాలు తొలగి శాంతి నెలకొనేందుకు తాము సహకారం అందిస్తామని చెప్పింది.డోక్లామ్ వద్ద పరిస్థితి ఆందోళనకరంగా ఉందని,అక్కడి తాజా పరిస్థితులను అమెరికా గమనిస్తున్నదని ట్రంప్ కీలక పరిపాలక బృందం లోని ఓ అధికారి వెల్లడించారు.