బీహార్ కు 500 కోట్ల తక్షణ సహాయం

6 years ago janammata 0

బీహార్ కు 500 కోట్ల తక్షణ సహాయం

భారీ వరదలతో బీహార్ అతలాకుతలమైంది. జనజీవనం అస్తవ్యస్తన్గా మారింది. బీహార్ వరదలు,ప్రజల పరిస్థితిని ఏరియల్ సర్వే ద్వారా సీఎం నితీష్ కుమార్,పీఎం నరేంద్ర మోదీ వీక్షించారు. తదనంతరం ప్రధానమంత్రి మోడీ బీహార్ కు తక్షణ సహాయంగా 500 కోట్ల సహాయాన్ని ప్రకటించారు.వరద నష్టాన్ని అంచనావేయడానికి కేంద్ర బృందాన్ని పంపి నష్టాన్ని అంచనా వేస్తామని పీఎం చెప్పారు.బీహార్ వరదల్లో దాదాపు 400 మంది దాకా చనిపోయినట్లు సమాచారం.