బంగారం ధర బాగా పెరిగిందోచ్..
6 years ago janammata 0
బంగారం ధర బాగా పెరిగిందోచ్..
బంగారం ధర బాగా పెరిగింది. ఈరోజు 24 కారెట్ల 10 గ్రాముల బంగారం రూ 550 పెరిగి రూ 30,450కి చేరింది. ఈ ఏడాది బంగారం ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. వెండి ధర కూడా 900 రూపాయల దాక పెరిగింది. ప్రస్తుతం వెండి ధర రూ 41,100 లకు చేరింది. జపాన్ భూభాగం పై ఉత్తర కొరియా మిస్సైల్ ప్రయోగించడం తో అమెరికా,ప్యాంగాంగ్ మధ్య హై టెన్షన్ మొదలైంది.ఈ ప్రభావం మార్కెట్ల పై పడటం తో బంగారం ధరలు పెరిగాయి.