ఫాతిమా కాలేజీ కేసుపై సుప్రీం లో విచారణ

5 years ago janammata 0

ఫాతిమా కాలేజీ కేసుపై సుప్రీం లో విచారణ 

ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థుల కేసుపై సుప్రీమ్ కోర్ట్ విచారణ జరిపేంది. 2015-16 బ్యాచ్ కు సంబంధించి  లేవని మెడికల్ కౌన్సెల్ ఆఫ్ ఇండియా కాలేజీ అనుమతి రద్దు చేయగా బాధిత కోర్ట్ లో పెటేషన్ వేశారు. దీనిపై రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఎంసీఐ,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం  నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను సెప్టెంబర్ 21కు వాయిదా వేసింది.