ప్రారంభమైన వైస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర

6 years ago janammata 0

ప్రారంభమైన వైస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర 

వైస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర ఇడుపులపాయ నుండి ప్రారంభమైంది. ఇడుపుపులపాయలో తండ్రి వైస్సార్ ఆశీస్సులు తీసుకున్న జగన్ అక్కడినుండి తన పాదయాత్రను ప్రారంభించారు. 13 జిల్లాలలో 3వేల కిలోమీటర్లు 6 నెలలపాటు జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర కొనసాగుతుంది.దాదాపు వారం రోజులపాటు జగన్ పాదయాత్ర వైస్సార్ కడప జిల్లాలోనే కొనసాగుతుంది. ప్రజా సంకల్ప పాదయాత్ర లో అధికార పార్టీ ఎన్నికల సమయం లో ఇచ్చిన వాగ్దానాలపై ప్రధాన దృష్టి పెట్టనుంది.అంతేకాకుండా నవరత్నాల గురించి,స్థానిక సమస్యలు,రైతుల సమస్యలు,ప్రజల సమస్యలపై మాట్లాడే అవకాశముంది.