ప్రభాస్ ను ప్రేమిస్తున్నానని అంటున్న బెంగాలీ భామ..
6 years ago janammata 0
ప్రభాస్ ను ప్రేమిస్తున్నానని అంటున్న బెంగాలీ భామ..
బాహుబలి తర్వాత ప్రభాస్ కు మహిళల ఫాలోయింగ్ బాగా పెరిగింది.ఇందులో భాగంగానే బెంగాలీ భామ సుభద్ర ముఖర్జీ ఒక అడుగు ముందుకువేసి ఏకంగా ప్రభాస్ ను పెళ్లిచేసుకుంటానని ప్రకటించింది. తన ప్రేమను ప్రభాస్కు చెప్పడానికి త్వరలో హైదరాబాద్ వస్తానని వెల్లడించింది. అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టిన రోజు సందర్బంగా ఆయనకు విషెస్ చెప్పి,బాహుబలి విగ్రహాన్ని బహూకరించి ఐ లవ్ యూ అని చెపుతానని అంటోంది. ఆరోజుకు ప్రభాస్ ను కలవడానికి ఆయన సెక్రటరీ అనుమతి కూడా తీసుకున్నట్లు ముఖర్జీ చెపుతోంది.