పొలిటికల్ ఎంట్రీ చేయనున్న సినీ స్టార్
6 years ago janammata 0
పొలిటికల్ ఎంట్రీ చేయనున్న సినీ స్టార్
రాజకీయాల్లోకి వస్తున్నానంటూ ప్రముఖ నటుడు కమల్ హాసన్ ప్రకటించారు. అవినీతిపై పోరాడేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు.మెరుగైన సమాజ నిర్మాణమే తన లక్ష్యమని,ఈ దిశగా తనతో కలసి వచ్చేందుకు యువత ముందుకు రావాలని పిలుపు ఇచ్చారు. ఓటును అమ్ముకుంటే ప్రశ్నించే హక్కును కోల్పోతామని,ఎవరూ డబ్బు తీసుకొని ఓట్లు వేయవద్దని కమల్ ప్రజలను కోరాడు.