పొగాకు రైతులకు శుభవార్త .. 136 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తికి అనుమతి ఇచ్చిన టొబాకో బోర్డు

5 years ago janammata 0

పొగాకు రైతులకు శుభవార్త .. 136 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తికి అనుమతి ఇచ్చిన టొబాకో బోర్డు 

ఏపీ లో వచ్చే ఏడాది  136 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి చేసుకునేందుకు టొబాకో బోర్డు అనుమతి ఇచ్చింది.ఈ ఏడాది అనుమతించిన పంట కంటే ఇది 6 మిలియన్ కిలోలు అదనం.బుధవారం జరిగిన సమావేశం లో ఈ నిర్ణయం తీసుకున్నారు.2020 నాటికీ పొగాకు ఉత్పత్తిని బాగా తగ్గించాలని కేంద్రం స్పష్టం చేసింది.రైతులను కూడా పొగాకు సాగు తగ్గించే విధంగా వారిని మోటివేట్ చేయాలనీ సమావేశం లో పాల్గొన్న అధికారులు అభిప్రాయపడ్డారు.