పుస్తకాన్ని నిషేధించలేము.. సుప్రీం

6 years ago janammata 0

పుస్తకాన్ని నిషేధించలేము.. సుప్రీం 

సామజిక స్మగ్లర్లు కోమటోళ్లు పుస్తకాన్ని నిషేధించలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. పుస్తకాన్ని నిషేధించాలని సుప్రీం లో వీరాంజనేయులు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం తోసిపుచ్చింది.పుస్తకాన్ని నిషేధించడమంటే భావప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోవడమేనని  వ్యాఖ్యానించింది..రచయితకు చట్టపరిధిలో తన భావాలను వ్యక్తపరిచే అవకాశం ఉందని పేర్కొంది.రచయితలు ఎవరికివారు  నియంత్రణ పాటించాలని చెప్పింది.సుప్రీం తీర్పును గౌరవిస్తామని ఐలయ్య చెప్పారు.