పవన్ కళ్యాణ్ ఎవరో మాకు తెలియదు.. తెలియకపోవడం సంతోషం..పవన్ ట్వీట్
5 years ago janammata 0
పవన్ కళ్యాణ్ ఎవరో మాకు తెలియదు..
తెలియకపోవడం సంతోషం..పవన్ ట్వీట్
కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజుకు,రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణలు పవన్ కళ్యాణ్ ఎవరో అన్నారు.దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్..నేను ఎవరో వారికీ తెలియకపోవడం సంతోషమని ఆగ్రహం తో కూడిన కాస్త వ్యంగ్యం తో కూడిన ట్వీట్ చేశారు పవన్.