నేను నపుంసకుడిని అన్న గుర్మీత్ సింగ్ బాబా

6 years ago janammata 0

నేను నపుంసకుడిని అన్న గుర్మీత్ సింగ్ బాబా

ఇద్దరు అమ్మాయిల అత్యాచారం కేసులో 20 ఏళ్ళ జైలు శిక్ష,30 లక్షల జరిమానా కు గురైన గుర్మీత్ సింగ్ బాబా నేను నపుంసకుడిని అని కోర్ట్ విచారణ సందర్బంగా చెప్పాడు. 1990 నుండి తాను నపుంసకుడిగా మారానని,అలాంటిది తాను ఇద్దరు సాద్వి లను అత్యాచారం చేశానన్న ఆరోపణలు అవాస్తవమని సిబిఐ స్పెషల్ కోర్టుకు వెల్లడించారు. ఈ నేపథ్యం లో తనపై నమోదైన కేసులు కొట్టివేయాలని సిబిఐ న్యాయమూర్తికి గుర్మీత్ చెప్పగా,ఇవన్నీ అబద్దాలేనని సిబిఐ వాదించింది.