నారాయణ కాలేజీ లో విద్యార్థిని ఆత్మహత్య

6 years ago janammata 0

నారాయణ కాలేజీ లో విద్యార్థిని ఆత్మహత్య

కడప నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని పావని కాలేజీ హాస్టల్ లో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.కళాశాల వేధింపులే కారణంగానే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని,నారాయణ కాలేజీ యాజమాన్యం పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.