నవంబర్ 2 నుండి జగన్ పాదయాత్ర

6 years ago janammata 0

నవంబర్ 2 నుండి జగన్ పాదయాత్ర

నవంబర్ 2 నుండి జగన్ పాదయాత్ర ప్రారంభం కానుంది. అనంతపురం లో జరిగిన యువభేరి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన పాదయాత్ర గురించి చెప్పారు.నవంబర్ 2 నుండి తన పాదయాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు.6 నెలల పాటు దాదాపు 3 వేళా కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగుతుందని,ఇడుపులపాయ నుండి మొదలై  మీదుగా శ్రీకాకుళం వరకు పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు.