నంద్యాల మాదంటే మాదే
6 years ago janammata 0
నంద్యాల ఎన్నికలో నూటికి నూరు శాతం వైసీపీ నే గెలుస్తుందని ఆ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి అన్నారు. టీడీపీ నేతలు ఎన్ని రకాలుగా రెచ్చగొట్టినా తమ కార్యకర్తలు,నాయకులూ చానా సంయమనం తో వున్నారని అన్నారు.ఇక నంద్యాల ఓటింగ్ పెరిగినందున టీడీపీ నే గెలుస్తుందని మంత్రి భూమా అఖిల ప్రియ అన్నారు.ఓటింగ్ శాతాన్ని తగ్గించేందుకు వైసీపీ వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేసారని అన్నారు.టీడీపీ తోనే అభివృద్ధి సాధ్యమని అఖిల ప్రియ అన్నారు.