నంద్యాల గెలిచిన భూమా బ్రహ్మనంద రెడ్డి అభినందనలు తెలిపిన నమో..
6 years ago janammata 0
నంద్యాల గెలిచిన భూమా బ్రహ్మనంద రెడ్డి అభినందనలు తెలిపిన నమో..
నంద్యాల ఉప ఎన్నికలో ఘానా విజయం సాధించిన భూమా బ్రహ్మానంద రెడ్డి కి ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలను ట్వీట్ చేసారు. నంద్యాలలో టీడీపీ కి పెద్ద విజయమని పొగిడారు.