నంద్యాల ఉప ఎన్నిక-కాంగ్రెస్ లో చిచ్చు

6 years ago janammata 0

నంద్యాల ఉప ఎన్నిక-కాంగ్రెస్ లో చిచ్చు 

నంద్యాల ఉప ఎన్నిక కాంగ్రెస్ లో చిచ్చు పెట్టింది. ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ కి 1400 ఓట్లు మాత్రమే వచ్చాయి.డిపాజిట్ కు రావలసిన ఓట్లు అటుంచి..పార్టీ కి వందల్లో ఓట్లు రావడం పార్టీ లో కొందరు జీర్ణించు కోలేక పోతున్నారు.పార్టీ ప్రచారం లో పెద్ద పెద్ద నాయకులూ పాల్గొన్నా పార్టీ మర్యాద పోయిందని,,దీనికి నైతిక భాద్యతగా పిసిసి అధ్క్షుడు రఘువీరా రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలనీ మాజీ  పార్లమెంట్ సభ్యుడు   చింతామోహన్ డిమాండ్ చేశారు.తిరుపతి లో తిరుపతి ఉప ఎన్నిక లో తాను నిలబెట్టిన నిలబెట్టిన వ్యక్తికి 10 వేల ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు.