నంద్యాలలో టీడీపీ నాయకుడు వేట కొడవలితో వీరంగం.

6 years ago janammata 0

నంద్యాలలో టీడీపీ నాయకుడు వేట కొడవలితో వీరంగం.

నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ ముగిసి 24 గంటలైనా కాలేదు..TDP,YCP వర్గాలు ఘర్షణకు దిగాయి..పోలీసు ఆఫీసర్ల సాక్షిగా తెలుగుదేశం పార్టీకి చెందిన అభిరుచి మధు నాలుగు రోడ్ల కూడలిలో వేటకొడవలితో వీరంగం సృష్టించాడు.కొడవలి పట్టుకుని అవతలి వర్గం అంతుచూస్తానని అరుస్తున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు.మధు గన్ మాన్ కూడా చూస్తుండిపోయాడు.నంద్యాలలో జరిగిన ఈ సంఘటనను చూస్తే జిల్లాలో పోలీసులు ఎలా పని చేస్తున్నారో తెలుస్తోంది కదా..ఇక శాంతి భద్రత కూడా జిల్లాలో ఎలా ఉందో తెలుస్తుంది కదా..