తిరుమల ఘాట్ రోడ్ లో విరిగిపడ్డ కొండ చరియ..

6 years ago janammata 0

తిరుమల ఘాట్ రోడ్ లో విరిగిపడ్డ కొండ చరియ..

పండగ పూట తిరుమల ఘాట్ రోడ్ లో కొండ చరియ విరిగి పడింది. రెండవ ఘాట్ రోడ్ 12వ కిలోమీటర్ వద్ద కొండా చరియలు విరిగిపడి రోడ్డు న పడ్డాయి. ఆ సమయం లో అక్కడ ఎలాంటి వాహనాలు లేకపోవడం తో ప్రమాదం తప్పింది. తాత్కాలికంగా వాహనాలను అధికారులు నిలిపేశారు. జేసీబీ ల తో అక్కడకు చేరుకున్న అధికారులు కొండా చరియలు తొలగిస్తున్నారు.