తిరుపతికి భూకంపం హెచ్చరిక

6 years ago janammata 0

తిరుపతికి భూకంపం హెచ్చరిక

 

సమీప భవిష్యత్తులో ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతికి భూకంపం వచ్చే ప్రమాదముందని ఐఐటీ  రూర్కీ విద్యార్థులు తమ పరిశోధనల ద్వారా కనుకొన్నారు. టెక్టోనిక్ పలకల నిరంతర కదలికల వల్ల దక్షిణాదిలో విపత్తు సంభవించబోతోందని వారు తెలిపారు. తమిళనాడులోని పాలార్,తరంగంబాడి ప్రాంతాల్లో టెక్టోనిక్ ప్లేట్లు ఢీ కొట్టుకోవడం వాళ్ళ భూకంపాలు వస్తాయని,ఒకవేళ అక్కడ భూకంపాలు సంభవిస్తే 200 కిలోమీటర్ పరిధిలోని స్థావరాలు ద్వాంసం కావచ్చని హెచ్చరించారు.