తలాక్..తలాక్..తలాక్ ఇక లేదు..6 నెలల్లో చట్టం

6 years ago janammata 0

                               తలాక్..తలాక్..తలాక్ ఇక లేదు..6 నెలల్లో చట్టం 

మూడుసార్లు తలాక్ తలాక్..తలాక్ అంటే ఇక విడిపోనక్కర్లేదు..తలాక్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.దీనిపై పార్లమెంట్ లో 6 నెలల్లో చట్టం చేయాలనీ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.సుప్రీమ్ కోర్ట్ తీర్పు పై ముస్లిమ్ మహిళలు హర్షం వ్యక్త్తం చేస్తున్నారు.మూడు సంవస్త్రాల తర్వాత సుప్రీం కోర్ట్ ఈ సంచలన తీర్పు ఇచ్చింది.ముస్లిం మత పెద్దలు ఈ తీర్పును అసహనంగా ఆహ్వానిస్తున్నారు.ఎంఐఎం నాయకుడు తీర్పు ను ఆహానిస్తునే ఆరు నెలల్లో చట్టం తేవడం కష్టమేనని అన్నారు.ఏది ఏమైనా మూడుసార్లు తలాక్..తలాక్..తలాక్ ఇక  దాంతో ముస్లిం మహిళలో మాత్రం ఆనంఅందం వ్యక్తం అవుతోంది.భారత రాజ్యాంగం లోని ఆర్టీసీల్స్ 14,21 లను ట్రిపుల్ తలాక్ ఉల్లంగించడం లేదని,ఈ విషయం లో తాము జోక్యం చేసుకోలేమని పేర్కొంది.ఈ విధానముపై 6 నెలలోపు పార్లమెంట్ లో చట్టం తేవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ 6 నెలల కాలం లో ట్రిపుల్ తలాక్ విధానాన్ని అనుసరించకుండా సుప్రీం కోర్ట్ నిషేధించింది. ప్రధాన న్యామూర్తి జస్టిస్ ఖేహర్ నేతృత్వం లోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.