డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్ కేసులో తీర్పును వెలువరించిన జడ్జి జగడీప్ సింగ్ కు భద్రత

5 years ago janammata 0

డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్ కేసులో తీర్పును వెలువరించిన జడ్జి  జగడీప్ సింగ్ కు భద్రత

డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్ కేసులో తీర్పును వెలువరించిన జడ్జి  జగడీప్ సింగ్ కు భద్రత పెంచాలని హారయానా ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది.2002 లో న ఇద్దరు మహిళల అత్యాచారం కేసులో గురుమీత్ ను దోషి గా కోర్ట్  తేల్చింది.దీంతో హర్యానా లో పెద్దఎత్తున అల్లర్లు జరుగుతున్నాయి.ఈ అల్లర్లను దృష్టిలో పెట్టుకొని,అందునా 28 న ఈ కేసుకు సంబంధించి శిక్ష ఖరారు చేస్తుండడం తో జడ్జికి భద్రత పెంచాలని కోర్ట్ కేంద్రాన్ని ఆదేశించింది.