డెంగీ జ్వరంతో కోలుకుంటున్న ప్రియాంక గాంధీ
6 years ago janammata 0
డెంగీ జ్వరంతో కోలుకుంటున్న ప్రియాంక గాంధీ
డెంగీ జ్వరంతో ఢీల్లీ లోని గంగారాం హాస్పిటల్ లో ఈ నెల 23న చేరిన ప్రియాంక గాంధీ కోలుకుంటున్నారు.డెంగీ జ్వరం తో ఆసుపత్రి లో చేరినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.జ్వరం తగ్గి ఆమె కోలుకుంటున్నట్లు గంగారాం ఆసుపత్రి చైర్మన్ డీఎస్ రాణా వెల్లడించారు. ఢీల్లి లో డెంగీ జ్వరం కేసులు 657 దాక నమోదు అయినట్లు అధికారులు చెపుతున్నారు.అత్యధికంగా సౌత్ ఢీల్లి నుండి వస్తున్నాయని వారు చెపుతున్నారు.