డబ్బు బలంతో టీడీపీ గెలిచింది.
6 years ago janammata 0
డబ్బు బలంతో టీడీపీ గెలిచింది.
కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలలోటీడీపీ అధికార,డబ్బు బలం తో గెలిచిందని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారని అన్నారు. వైసీపీ కి ఓటేసిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు చెప్పారు. ఈ ఫలితం వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఎంతమాత్రం రెఫరెండం అన్నారు. దమ్ము దైర్యం ఉంటే టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే ల తో రాజీనామా చేయించి గెలవాలని చెవిరెడ్డి సవాలు విసిరారు.