టీవీ యాంకర్ మల్లిక మృతి

6 years ago janammata 0

టీవీ యాంకర్ మల్లిక మృతి

బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలైన టీవీ యాంకర్ మల్లిక మృతి చెందారు.అనారోగ్యంతో  చేరిన ఆమె ఈరోజు కన్నుమూశారు. ఈమె గత 20 రోజులుగా కోమాలో వున్నారు. ఈమె మొదట టీవీ యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి సినిమాలలో కేరెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించింది.1997-2004 మధ్యకాలం లో పలు టెలివిజన్ ఛానల్ లలో వ్యాఖ్యాతగా పనిచేసింది. ఉత్తమ యాంకర్ గా అవార్డులను సొంతం చేసుకున్నారు.పెళ్లితర్వాత నటనకు అన్నిటికి దూరంగా వున్నారు.