జమ్మూ కాశ్మిర్ లో భూకంపం
6 years ago janammata 0
జమ్మూ కాశ్మిర్ లో భూకంపం
జమ్మూ కాశ్మిర్ లో స్వలాపంగా భూమి కంపించింది. ఈరోజు ఉదయం 2.28 గంటలకు కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది. భూమి కంపించడంతో జనం ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు.రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 5.0 గా నమోదైంది.అయితే ఎటువంటి ఆస్తి,ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.