చనిపోయిన వృద్ధురాలు లేచి కూర్చుంది..

6 years ago janammata 0

చనిపోయిన వృద్ధురాలు లేచి కూర్చుంది.. 

చనిపోయిన వారేమి..లేచి కూర్చోవడమేమిటని అనుకుంటున్నారా.. అవును మీరు అనుకుంటున్నది నిజమే.. చనిపోయిన వారేమి..లేచి కూర్చోవడమేమిటి..కూర్చోరు..  కూర్చుంటే సృష్టి ధర్మానికి విరుద్ధం.కాశాలు ఏమి జరిగిందంటే కర్నూల్ జిల్లా నంద్యాల మండలం సంజామల గ్రామంలో మద్దమ్మ 85 అనే సంవత్సరాల వృద్ధురాలు విద్యుత్ షాక్ కు గురైంది.షాక్ కు గురైన ఆమెను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.మడ్డమ్మ చనిపోయందని చెప్పారు..శవపరీక్ష గదికి తరలించారు. శవ పరీక్ష గదిలో స్ట్రచేర్ మీద పడుకున్న మడ్డమ్మ లేచి కూర్చుంది.దీంతో అక్కడ డాక్టర్లు షాక్కు గురయ్యారు. మడ్డమ్మ కోమా లో ఉందని..సరిగా చూసుకోక పోస్టుమార్టం కు తీసుకొచ్చారని డాక్టర్లు చెప్పారు.