గోకుల్ చాట్,లుంబిని పార్క్ జంట పేలుళ్లకు 10 ఏళ్ళు.

5 years ago janammata 0

గోకుల్ చాట్,లుంబిని పార్క్ జంట పేలుళ్లకు 10 ఏళ్ళు.

హైదరాబాద్ లో గోకుల్ చాట్,లుంబిని పార్క్ ల జంట పేలుళ్లు జరిగి నేటితో పదేళ్లు పూర్తి అయ్యింది. ఈ నేపథ్యం లో బాంబు పేలుళ్లలో మృతి చెందిన  కుటుంబ సభ్యులు గోకుల్ చాట్,లుంబిని పార్క్ ల శ్రద్ధాంజలి ఘటించారు.ఈ జంట పేలుళ్లలో 42 మంది మృతి చెందారు.