గుర్మీత్ సింగ్ ను దోషి గ తేల్చిన కోర్ట్
6 years ago janammata 0
గుర్మీత్ సింగ్ ను దోషి గ తేల్చిన కోర్ట్
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు,డేరా సంచా సౌదా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ను దోషిగా తేలుస్తూ పంచకుల సిబిఐ ప్రత్యేక కోర్ట్ తీర్పునిచ్చింది. 2002 లో ఇద్దరు మహిళలను అత్యాచారం చేసినట్లు నేరం నిరూపణ కావడంజుడ్గే జగదీప్ ఆగష్టు 28 న బాబాకు శిక్ష ఖరారు చేయనున్నారు.అటు బాబా దోషిగా తేలడం తో ఆయన అభిమానులు ఆందోళనలు చేసే అవకాశం ఉన్నందున పోలీస్ లకు సిబిఐ పలు సూచనలు చేసింది.