కౌంటింగ్ భద్రత ఏర్పాట్ల పై కర్నూల్ ఎస్పీ కి ఫోన్ చేసిన ఎన్నికల అధికారి భన్వర్ లాల్

5 years ago janammata 0

కౌంటింగ్ భద్రత ఏర్పాట్ల పై కర్నూల్ ఎస్పీ కి ఫోన్ చేసిన ఎన్నికల అధికారి భన్వర్ లాల్

నంద్యాల ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ను పకడ్బందీగా నిర్వహించాలని ఏపీ ఎన్నికల అధికారి భన్వర్ లాల్ ఆదేశించారు.ఎలాంటి సమస్య ఉత్పన్నం కాకుండా జాగ్రత్తగా ఏర్పాట్లు చేయాలనీ,ఈ ప్రక్రియకు నిధులు చాలకపోతే మరిన్ని విడుదల చేస్తామని భన్వర్ లాల్ పేర్కొన్నారు.ఓట్ల లెక్కింపు గదిలోకి అనుమతి పత్రాలు వున్నవారినే వెళ్లనివ్వాలని ఆదేశించారు. కౌంటింగ్ భద్రత ఏర్పాట్లపై కర్నూల్ ఎస్పీని వివరాలు  తెలుసుకున్నారు.