కారులో ముగ్గురి దహనం

6 years ago janammata 0

   కారులో ముగ్గురి  దహనం

 

పొద్దుటూరు నుండి నంద్యాల వెళ్తున్న వెళుతున్న కారు బత్తలూరు వద్ద అదుపుతప్పి రోడ్ పక్కన వున్నమట్టికుప్పను ఢీకొట్టింది. కారులో మంటలు చెలరేగాయి.కారులో వున్నా మహిళా,ఇద్దరు పిల్లలు సజీవదహనం అయ్యారు. కారు నడుపుతున్న వ్యక్త్తి గాయాలతో బయటపడ్డాడు.