కాకినాడ కూడా టీడీపీదే..

6 years ago janammata 0

కాకినాడ కూడా టీడీపీదే..

నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటమిపాలైన వైసీపీకి కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా పరాజయం పాలైంది.కాకినాడలో టీడీపీ,బీజేపీ కూటమి ఘనవిజయాన్ని సాధించింది.మొత్తం 49 డివిషన్స్ లో మెజారిటీ డివిజనాలను టీడీపీ,బీజేపీ కూటమి గెలుచుకుంది.మొత్తానికి కాకినాడ కాజాలను ప్రజలు టీడీపీకి రుచి చూపించారు..