కాంగ్రెస్ కండువా కప్పుకున్న రేవంత్ రెడ్డి

6 years ago janammata 0

కాంగ్రెస్ కండువా కప్పుకున్న రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి,ఆయన అనుచరులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి తో పాటు అతని బృందాన్ని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి,తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కుంతియా తదితరులు పాల్గొన్నారు.