కర్నూల్ లో సబ్సిడీ విత్తనాల కోసం రోడ్డున రైతన్న

6 years ago janammata 0

కర్నూల్ లో సబ్సిడీ విత్తనాల కోసం రోడ్డున రైతన్న

పప్పు శనిగ విత్తనాలను ప్రభుత్వం సబ్సిడీ కింద ఇస్తోంది.ఈ సబ్సిడీ విత్తనాల కోసం రైతన్న వ్యవసాయ కార్యాలయాల ముందు విత్తనాల పర్మిట్ల కోసం పడిగాపులు కాస్తున్నాడు.ఒకరోజు కంప్యూటర్ సర్వర్ పనిచేయకపోవడం..మరొకరోజు పర్మిట్లు ఇచ్చే అధికారులు సకాలంలో రాకపోవడం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఉదయాన్నే వ్యవసాయకార్యాలయానికి వస్తున్నా రైతులు సాయంత్రం వరకు తిండి తిప్పలు లేక రోడ్ల పైనే వుంటున్నారు.రైతులకు సరిపడా  ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు.