కర్నూల్ జిల్లాలో రెండవ రోజు జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర

5 years ago janammata 0

కర్నూల్ జిల్లాలో రెండవ రోజు జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర 

కర్నూల్ జిల్లాలో రెండవ రోజు జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర కొనసాగుతోంది. ఉదయం కృష్ణాపురం నుండి మొదలై పెద్దకోటకందుకూర్,పలాసాగరం మీదుగా ఆళ్లగడ్డ చేరుకుంటుంది. ఆళ్లగడ్డ లో బహిరంగ సభకు ఏర్పాట్లు చేసారు. బహిరంగ సభ అనంతరం జగన్ అక్కడే బస చేస్తారు.మూడవ రోజు ఆళ్లగడ్డ నుండి పాదయాత్ర