కర్ణాటక లో మరో రాజకీయ పార్టీ

5 years ago janammata 0

 

కర్ణాటక లో మరో రాజకీయ  పార్టీ

పార్టీపేరు కర్ణాటక ప్రఙ్ఞావంత జానతాపక్ష పార్టీ 

పార్టీ ఆపెట్టింది ఎవరంటే.. 

తెలుగు రాష్ట్రాలలో సినీ స్టాపార్టీర్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టాడు. ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టానని ప్రకటించుకున్నాడు.2019 ఎన్నికలకు సిద్దమవుతున్నాడు. ఇపుడు కర్ణాటకలో కూడా సినీ స్టార్ ఉపేంద్ర రాజకీయ పార్టీ పెట్టాడు..అభిమానుల మధ్య పార్టీ పేరు ప్రకటించాడు.పార్టీ పేరు కర్ణాటక ప్రఙ్ఞావంత జానతాపక్ష పార్టీ అని,అవినీతి అంతమే లక్శ్యంగా పనిచేస్తుందని చెప్పాడు. రాజకీయరంగం లో డబ్బు ప్రభావం బాగా పెరిగిపోయిందని,దాన్ని అంతం చేయడమే తన లక్ష్యం అని అన్నాడు. పేద ప్రజలకు సేవ చేస్తానని,తన ఆశయాలు,లక్ష్యాలు నచ్చేవారంతా పార్టీలో చేరాలని ఉపేంద్ర