ఏపీ సీఎం ఇంటివద్ద ఆత్మహత్యాయత్నం..

3 years ago janammata 0
ఏపీ సీఎం ఇంటివద్ద  ఆత్మహత్యాయత్నం..

కేశవరెడ్డి విద్యాసంస్థల బాధితుడు గంగుల శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటివద్ద  పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసాడు.అక్కడవున్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు.కేశవరెడ్డి విద్యాసంస్థలలో తానూ 5 లక్షల పెట్టుబడి పెట్టానని,ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలు గుండె జబ్బుతో బాధపడుతున్నారని..మమ్మల్ని ఆదుకోవాలని  బాధితుడు కన్నీరు పెట్టుకున్నాడు.గంగుల శ్రీనివాసరెడ్డి ని ఆదుకోవాలని సీఎం అధికారులను ఆదేశించాడు.