ఇక ఏపీ ప్రభుత్వం కూడా ..
6 years ago janammata 0
వెంకయ్య ఉపరాష్ట్రపతి అయ్యిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఘనంగా పౌరసన్మానం చేసింది.తెలంగాణ చేసిన తర్వాత ఏపీ కూడా చేయాలి కదా..అందుకే ఏపీ కూడా వెంకయ్య కు పెద్ద ఎత్తున పౌర సన్మానానికి ఏర్పాట్లు చేస్తోంది.26న వెలగపూడి సచివాలయం పక్కన ఈ సన్మాన కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు.