ఇంద్రకీలాద్రి పై భక్తుల రద్దీ

6 years ago janammata 0

ఇంద్రకీలాద్రి పై భక్తుల రద్దీ 

విజయవాడ ఇంద్ర  కీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రెండవరోజు బాలాత్రిపురసుందరి దేవిగా  అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. వేకువజాము 3 గంటల ఇప్పటివరకు 20 వేలకు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు అధికారులు చెపుతున్నారు. దుర్గమ్మను దర్శించుకున్నవారిలో మంత్రులు ఆదినారాయణరెడ్డి,అమర్నాథ్ రెడ్డి, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ,డీజీపీ సాంబశివరావులు వున్నారు.